Prathi Roju Pandage Movie Public Talk || Uppal Balu || Filmibeat Telugu

2019-12-21 229

Prati Roju Pandaage is a romantic entertainer movie directed by Maruthi and produced by Bunny Vas and UV Creations banner. The movie cast includes Sai Dharam Tej and Raashi Khanna are in the main lead roles while Thaman scored music.
#PrathiRojuPandagepublictalk
#PrathiRojuPandage
#SaiDharamTej
#RaashiKhanna
#sathyaraj
#raoramesh
#tollywood

తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే బంధాలు, బాంధవ్యాలు నేపథ్యంగా తెలుగు తెరపై చాలా సినిమాలే వచ్చాయి. ఇటీవల కాలంలో విదేశాల్లో స్థిరపడిన పిల్లలు, వారి తల్లిదండ్రులను విస్మరిస్తున్నారనే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొన్నాయి. అలాంటి నేపథ్యంతో తండ్రి, కొడుకుల రిలేషన్స్‌తో వచ్చిన చిత్రం ప్రతి రోజు పండగే సినిమా. మారుతి దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్, అందాల భామ రాశీఖన్నా జంటగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది.